స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమయం తీవ్రతరం

0 7

విశాఖపట్నం ముచ్చట్లు:

 

స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణం కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్దమ వుతున్నాయి.ఆగస్టులో మూడు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కార్మిక సంఘాల నేతలు నిర్ణయించారు.ఈ మేరకు విశాఖ సీపీఎం కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు వ్యతి రేకంగా అఖిలపక్షం నేతలు సమావేశ మయ్యారు. రేపు బ్లాక్ డే నిర్వహించా లని నిర్ణయించామని సీపీఎం నేత జగ్గునాయుడు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రవేటికరణం చేస్తే ప్రజాగ్రహనికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: The movement against the privatization of the steel plant intensified

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page