18వ రోజుకి చేరిన గిరిజన మహిళ నిరాహార దీక్ష

0 8

విశాఖపట్నం   ముచ్చట్లు:

ఒక గిరిజన మహిళ బ్రతుకు తెరువుకు నిర్మించుకున్న షాప్ ను కూల్చివేసి నేటికి పద్దెనిమిది రోజులైన ఇంతవరకు ఆమెకు న్యాయం జరగడం లేదని దానికి కారకులైన  హుకుంపేట మండల రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకునేంతవరకు దీక్షను విరమించేది లేదని .షాపు కూల్చివేసిన తాసిల్దార్ పై తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని. ఆదివాసి ప్రాంతంలో 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన  హుకుంపేట  తహసీల్దార్ వీఆర్వోలను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని షాపు కూల్చి నందుకు నష్టపరిహారం చెల్లించాలని తనకి న్యాయం జరిగే వరకు నిరాహార  దీక్షలు  కొనసాగిస్తామని ప్రజా సంఘాలు తెలియ చేశాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి తపుల కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ జరిగిన సమాఖ్య విశాఖ జిల్లా సహయ కూడ రాధాకృష్ణ, మహిళా నేతలు కంబిడి లత కుమారి, రూడి రవణమ్మ, కొర్లబు  సూర్యమణి ,గోపాల్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:Tribal woman goes on hunger strike on the 18th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page