ఎగువ నుంచి కృష్ణానదికి  పెరుగుతున్నల వరద  ఉధృతి  

0 19

విజయవాడ  ముచ్చట్లు:
ప్రకాశం బ్యారేజ్ కు పులిచింతల ప్రాజెక్ట్,మున్నేరు,పాలేరు,కట్లేరు  ప్రాంతాల నుంచి సుమారు లక్ష క్యూసెక్స్ వరకు వరద నీరు అధికారులు అంటున్నారు. ప్రస్తుతo  ఇన్ ఫ్లో 33,061 అవుట్ ఫ్లో 31,500 క్యూసెక్కులు.  వరద ఉధృతి పై అధికారులను కృష్ణా జిల్లాకలెక్టర్ జె. నివాస్ మరింత అప్రమత్తం చేసారు. జగ్గయ్యపేట  నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దార్ల్  అప్రమత్తంగా ఉండాలి.చిన లంక,పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.  కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం  లాంటివి చేయరాదని కలెక్టర్ సూచించారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Rising flood calm from upper to lower Krishna river

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page