ఎయిర్‌టెల్‌ మరో ఆఫర్‌

0 23

న్యూఢిల్లీ ముచ్చట్లు :

టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తాజాగా రూ. 299 నెలవారీ అద్దె వర్తించే ఎంట్రీ స్థాయి కార్పొరేట్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో డేటాను నెలకు 30 జీబీ (గతంలో 10 జీబీ)కి పెంచింది. కొన్ని కార్పొరేట్‌ ప్లాన్లు రూ. 299 కన్నా తక్కువకి ఉన్నాయని, నెల రోజుల నోటీసు తర్వాత వీటన్నింటిని రూ. 299 ప్లాన్‌కి అప్‌గ్రేడ్‌ చేయనున్నామని సంస్థ తెలిపింది. దీనితో ప్రతీ యూజరుపై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) పెరుగుతుందని పేర్కొంది.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Airtel is another offer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page