ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూల్స్ ప్రారంభం

0 26

అమరావతి ముచ్చట్లు :

 

 

ఏపీలో ఆగస్టు- 16 నుంచి స్కూల్స్‌ పున: ప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గడంతో స్కూల్స్‌ తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్‌ పునఃప్రారంభంపై త్వరలోనే ఏపీ విద్యాశాఖ విధివిధానాలను వెల్లడించనున్నది. తొలి విడత నాడు-నేడు పనులకు కూడా ఆగస్టు 16న ప్రజలకు అంకితం చేయనున్నట్లు జగన్ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులకు విద్యాకానుక కిట్ కూడా అందజేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. శుక్రవారం నాడు జరిగిన నాడు-నేడు సమీక్షలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విధంగా నిర్ణయాలు తీసుకున్నారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Schools start on August 16 in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page