జెన్ కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య

0 14

నల్గోండ  ముచ్చట్లు:
నాగార్జునసాగర్ లో ఒక జెన్కో ఉద్యోగి రామయ్య కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పాగర్ సీఐ నాయుడు మాట్లాడుతూ సాగర్ కొత్త డ్యామ్ పై చాలా సమయం నుంచి బైక్ చెప్పులు ఉన్నాయని ఉదయం సమాచారం వచ్చింది. డ్యామ్ వద్దకు వచ్చి పరిశీలించాం. డ్యామ్ పై ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా రాత్రి ఎనిమిది గంటల సమయంలో డ్యామ్ మీదకు వచ్చారని తేలింది. వారి సూసైడ్ నోట్ లభించింది. ఆత్మహత్యకు ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలుస్తోందని అన్నారు. ఆన్ లైన్ ట్రేడింగ్ విషయమన కూడా కారణం అయి ఉండొచ్చు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నాం. వారి ఫోన్ లాక్ లో ఉంది. అన్ లాక్ అయితే ఎవరన్నా వేధింపులకు దిగారా అనేది తెలుస్తుందని అన్నారు. గాలింపులో రామయ్య, మరో మహిళ మృతదేహాలు లభించాయి.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

- Advertisement -

Tags:Genco employee family commits suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page