నాగార్జునసాగర్‌లో దూకి కుటుంబం ఆత్మహత్య

0 19

నల్లగొండ ముచ్చట్లు :

 

నాగార్జునసాగర్‌లో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మృతులు రామయ్య, నాగమణి, కుమారుడు సాత్విక్‌గా గుర్తించారు. చింతలపాలెం వద్ద కృష్ణానదిలో సాత్విక్ మృతదేహం లభ్యం కాగా దంపతులు రామయ్య, నాగమణి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అప్పుల బాధే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Family commits suicide by jumping in Nagarjunasagar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page