పుంగనూరు ఎంపిడివో లక్ష్మీపతినాయుడుకు ఘన నివాళులు

0 27

పుంగనూరు ముచ్చట్లు:

 

 

జిల్లా ఎంపీడీవోల సంఘ అధ్యక్షుడు, పుంగనూరు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు మృతి చెందడంతో శుక్రవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి కలసి లక్ష్మీపతినాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వెంకటరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, రాజునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో భూకంపం

Tags: Solid tributes to Punganur MPDVO Lakshmipathinayudu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page