పురిటి నొప్పుల తో ఉన్న మహిళ ను వాగు దాటించిన యువకులు

0 8

వరంగల్ రూరల్ ముచ్చట్లు:

 

నర్సంపేట నుండి నెక్కొండ వెళ్లే ప్రధానరహదారి పాత మగ్ధుoపురం దగ్గర లో ఉన్న లో  లెవల్ బ్రిడ్జి వద్ద వాగు తీవ్రత ఎక్కువ కావడంతో వాహనరాకపోకలు నిలిచి పోయాయి. నెక్కొండ మండలం ముది గొండ నుండి నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆటో లో వెళ్తున్న  పురిటి నొప్పులతో ఉన్న మహిళ ఇబ్బంది పడటం చూసి అక్కడ ఉన్న ఊరి యువకులు స్టేచ్చర్ పై మోసుకొని వాగు దాటించి అంబులెన్స్ లో ఎక్కించారు. అనంతరం అంబులెన్స్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అధికారులు స్పందించి ఇలా ప్రజలు ఇబ్బందులు పడకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని అంటున్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Young men crossing a swamp with a woman with hemorrhoids

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page