పేలుడు పదార్ధాల డ్రోన్‌ను నేలకూల్చిన భద్రత దళాలు

0 17

జమ్మూ కశ్మీర్‌ ముచ్చట్లు :

 

పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్‌ను భద్రతా దళాలు నేలకూల్చాయి. శుక్రవారం కనాచక్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. డ్రోన్‌లో ఉన్న 5 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘కనాచక్‌ ఏరియాలో ఓ డ్రోన్‌ను నేలకూల్చాము. దానినుండి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాము. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని తెలిపాడు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Security forces shot down an explosives drone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page