ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ల పండగ

0 27

ముంబై ముచ్చట్లు :

 

ప్రముఖ ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్‌ సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్‌’ ఐదు రోజుల డిస్కౌంట్‌ అమ్మకాలకు తెరతీసింది. జూలై 25 ఆదివారం నుండి జూలై 29 వరకు ఈ సేల్‌ కొనసాగుతుంది. ఇందులో ఆపిల్‌ ఐఫోన్లు, శాంసంగ్‌,రియల్‌మి, పోకో, మోటరోలా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్‌లను అందించనుంది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మినీ ఫ్లాష్ అమ్మకాలను కూడా నిర్వహించనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: A festival of offers in the flip cart

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page