లింగాల మున్నేరు పై రాకపోకలు బంద్

0 27

విజయవాడ  ముచ్చట్లు:
కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలో లింగాల మున్నేరు పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించే సమాచారంతో పోలీసులు రాకపోకలను నిలిపివేసారు. లింగాల మున్నేరు కాజ్వే పై ఇరుపక్కల భారీ గేట్లు ఏర్పాటు చేసారు. రాకపోకలను నిలుపుదల చేయటంతో 10 పైగా గ్రామాలకు రాకపోకలకు  తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతానికి పెనుగంచిప్రోలు మున్నేరు కాజ్వే పై ప్రవహించడానికి మూడడుగుల మాత్రమే ఉంది. ఇది మరింత  పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పొలంపల్లి డ్యాం వద్ద 11 అడుగులు పై ప్రవహిస్తున్న వరద నీరు, 14 అడుగులకు చేరవచ్చని అంటున్నారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Traffic on the front of the sexes is closed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page