వరుణుడి దెబ్బకి రైతులు విలవిల

0 22

గన్నవరం ముచ్చట్లు:

గన్నవరం నియెజకవర్గంలో ఉంగుటూరు, గన్నవరం బాపులపాడు మండలాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగాయి.  ఉంగుటూరు మండలంలోనే ఉంగుటూరు, నాగవరప్పాడు, ఆముదాలపల్లి, పోణుకుమాడు, గారపాడు తేలప్రోలు, గ్రామాల్లో కొద్ది రోజుల క్రితం వేసిన వరి నాటిన పంట పోలాలు చెరువులుగా మారాయి.  రానున్న మరో రెండు రోజులు బారీ వర్షాలు కురిస్తే వరి నాట్లు నీట మునిగి కుళ్లీ పోతాయని అన్నదాతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Farmers value Varun’s blow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page