వెంటిలేటర్‌పై అరియానా..!

0 51

హైదరాబాద్ ముచ్చట్లు :

 

యూట్యూబ్ యాంకర్ బిగ్ బాస్ ఫేం అరియానా గ్లోరీ వెంటిలేటర్‌పై ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కనిపించి షాకిచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ఇది చూసిన వారంతా అరియానాకి ఏమైంది..అంటూ షాకవుతున్నారు. అయితే ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా తీసిన ఫొటో అని సమాచారం. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ పాత్ర చేస్తుండగా, ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగానే అరియానా వెంటిలేటర్‌పై ఉండే సన్నివేశంలో నటించినట్టు తెలుస్తుంది.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags: Ariana on the ventilator ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page