అన్న‌దానం కాంప్లెక్స్‌లో దాత‌ల కౌంట‌ర్‌ ప్రారంభం

0 7

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

 

తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో శ‌నివారం దాత‌ల కౌంట‌ర్‌ను టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ చేశారు.దాత‌లు ఇక్క‌డ‌ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు స‌మ‌ర్పించేందుకు వీలుగా యూనియ‌న్ బ్యాంక్ సౌజ‌న్యంతో కౌంట‌ర్ ఏర్పాటు చేశారు. భ‌క్తులు రూ.100/- నుండి విరాళాలు అందించ‌వ‌చ్చు.ఈ కార్య‌క్ర‌మంలో అన్న‌దానం డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, క్యాట‌రింగ్ అధికారి  జిఎల్ఎన్‌.శాస్త్రి, యూనియ‌న్ బ్యాంకు ఎజిఎం  చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Donor Counter Opening at Annadanam Complex

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page