గంట్యాడలో జాయింట్ కలెక్టర్ పల్లెనిద్ర

0 15

విజయనగరం  ముచ్చట్లు:
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కేంద్రంలో జాయింట్ కలెక్టర్ జి సి కిషోర్ కుమార్ పల్లె నిద్ర చేసారు. అక్కడికి రాగానే అయన గ్రామస్థులు కు గ్రామ స్వరాజ్యంపై వివరించారు. ప్రభుత్వం పథకాల అమలుపట్ల లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం కలిగేందుకే పల్లె నిద్ర చేస్తున్నట్టు  జాయింట్ కలెక్టర్ అన్నారు..

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Joint Collector Pallenidra in Gantada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page