గోవు మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలి

0 14

విశాఖపట్నం  ముచ్చట్లు:
విశాఖలో వెలుగు చూసిన అమానుష ఘటనపై జనసేన నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంద్రా యూనివర్సిటీ పరిధిలోకి గోవులు సంచరించడాన్ని అడ్డుకోవాలన్న నిర్ణయంతో భద్రతా సిబ్బంది వ్యవ హారించిన తీరుపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతుల ఆవులను బందించ డమే కాకుండా రైతుల పట్ల కర్కశంగా ప్రవర్తించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవులను విడిచి పెట్టేందుకు డిడి రూపంలో డబ్బులు కూడా వసూలు చేశారని, అయితే గోవులను విడిచిపెట్టకుండా వాటి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవా లని కోరారు.అనంతరం మృతి చెందిన గోవుకి పలువురు నేతలు నివాళి అర్పించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Action should be taken against those responsible for the death of the cow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page