పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌

0 52

చెన్నై ముచ్చట్లు :

 

కోలీవుడ్ హీరో ఆర్య భార్య, హీరోయి న్ సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో విశాల్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. తాను మావయ్య అయ్యానని, చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంద‌ని చెబుతూ విశాల్ ఆర్య‌, స‌యేషాల‌కు అభినంద‌న‌లు తెలిపారు.‘ఈ వార్తను రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సాయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంకుల్‌ను అయినందుకు హ్యాపీ. షూటింగ్ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆర్య తండ్రిగా కొత్త బాధ్య‌త‌లు తీసుకున్నాడు. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి’ అంటూ విశాల్‌ ట్వీట్ చేశాడు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: The heroine who gave birth to a fruitful female child‌

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page