పుంగనూరులో గురుపౌర్ణమి సందర్భంగా సాయి ఆలయలలో పూజలు

0 13

పుంగనూరు ముచ్చట్లు:

- Advertisement -

పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాల్లో శనివారం గురుపౌర్ణమి వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలను సుందరంగా అలంకరించి , స్వామివారికి ప్రత్యేక పూలతో పూజలు చేశారు. పట్టణంలోని చెరువుకట్టపై గల శ్రీ సాయిఆలయం, దత్తాత్రేయుని ఆలయము, కొత్తయిండ్లు, బస్టాండులో గల శ్రీ సాయి ఆలయాల్లో పూజలు చేశారు. అలాగే పట్టణ సమీపంలోని మాదనపల్లెలో వెలసిన శ్రీసాయిబాబా ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఈ కరోనా నియంత్రణ పాటిస్తూ ఆలయాల్లో సాయిపారాయణంతో పాటు భజనలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Worship at Sai temples on the occasion of Gurupurnami in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page