పుంగనూరు న్యాయమూర్తిగా కార్తీక్‌

0 41

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు సివిల్‌ కోర్టు న్యాయమూర్తిగా కార్తీక్‌ ను నియమిస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అనంతపురంలో పనిచేస్తున్న జడ్జి కార్తీక్‌ను ఖాళీగా ఉన్న పుంగనూరు కోర్టుకు బదిలీ చేశారు. ఈయన క్రిమినల్‌కోర్టు అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈనెల 26న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Karthik as Punganur Judge

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page