పొంచిఉన్న ప్రమాదం ,బిక్కుబిక్కుమంటున్న నిద్రి కాలనీవాసులు

0 13

కౌతాళం  ముచ్చట్లు:
మండల పరిధిలోని రౌడూరు గ్రామంలో నిద్రి కాలనిలో విద్యుత్ స్తంభాలు, ఏ క్షణ మైన పడటానికి సిద్ధంగా ఉన్నాయని ప్రమాదం పొంచి ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. గత 20 సం విద్యుత్ స్తంభాలు పెచ్చులు ఊడిపోయి కింద పడటానికి సిద్ధంగా ఉంది ట్రాన్స్ఫార్మర్స్ మార్పు చేయాలని,విద్యుత్ స్తంభాలు కొత్తవి అమార్చలని ఎన్ని సార్లు విద్యుత్ అధికారులకు, గ్రామ నాయకుల విన్నవించు కొన్న ఫలితం లేకపోయింది వాపోతున్నారు. భారీ వర్షాలకు చుట్టూ ప్రక్కల విద్యుత్ ఆర్త్ వస్తుందని కాలనీవాసులు బయన్దోళనలు గురవుతున్నారు. గ్రామ, నాయకులు, విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏ క్షణ అయిన ప్రమాదం జరగవచ్చునని వెంటనే, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ మార్చాలని కోరుతున్నారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:The lurking danger, the restless sleepy colonists

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page