యాదాద్రి అష్టభుజ మండప ప్రాకారంలో లీకేజీలు

0 15

నాలుగు చోట్ల స్తూపాల మీదుగా జాలువారిన వాననీరు
యాదాద్రి  ముచ్చట్లు:
యాదాద్రిలో ప్రధాన ఆలయ అష్ట భుజ మండప ప్రాకారంలోని స్తూపాల మధ్య నుంచి వర్షం నీళ్లు కారుతున్నాయి. ప్రధానాలయంలో బయటి వైపు ఉన్న అష్టభుజ మండప ప్రాకారంలో పడమటి, ఉత్తర దిశల్లో పైనుంచి నీరు కారుతున్నాయ్. మొత్తం నాలుగు చోట్ల స్తూపాల మీదుగా శుక్రవారం వర్షం నీరు జాలువారింది. గతేడాది అద్దాల మండపం నిర్మించిన ప్రాకారంలో నీళ్లు కారడంతో మరమ్మతులు చేపట్టారు. ఈ సారి. బయటి స్తూపాలపై లీకేజీలు ఏర్పడ్డాయి. శివాలయంలో ఏర్పాటు చేసేందుకు
తెచ్చిన ధ్వజస్తంభం కర్రకు సైతం పగుళ్లు వచ్చాయి.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Leaks in the Yadadri octagonal mandapa wall

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page