ఎంపీ కవితకు జైలుశిక్ష

0 40

బూర్గంపాడు ముచ్చట్లు :

తెలంగాణ ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలతో 2019 ఏప్రిల్‌ 4న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీ్‌సస్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా వార్డు సభ్యుడు షౌకత్‌ అలీ, ఏ2గా కవిత ఉన్నారు. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం వీరిద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష, రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇద్దరూ రూ.10వేలు చొప్పున జరిమానా చెల్లించడంతో కోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేసింది.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Imprisonment for MP Poetry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page