ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దూసుకెళుతున్న వైసీపీ

0 8

ఏలూరు ముచ్చట్లు :

 

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ 11 స్థానాలను కైవసం చేసుకోగా టీడీపీ ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. కాసేపట్లో ఎనిమిది డివిజన్ల ఫలితాలు వెల్లడికానున్నాయి. 2, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్లకు ఫైనల్ కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 47 డివిజన్లకు కౌంటింగ్ ప్రస్తుతం జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: YCP looming in Eluru Municipal Corporation elections

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page