ఏలూరు లో కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు.

0 24

 

ఏలూరుముచ్చట్లు :

- Advertisement -

ఏలూరు కార్పొరేషన్లో 47 డివిజన్లకు ఓట్ల లెక్కింపు.50 డివిజన్లలో ఇప్పటికే 3 డివిజన్లు వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవం.ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం.వైఎస్ఆర్సిపీ 11, టీడీపీ-1, నోటా-1, చెల్లనవి – 2. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Counting of Corporation votes in Eluru.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page