గిఫ్ట్ గోల్డ్ ముద్దాయలు 10 మంది అరెస్ట్

0 24

చిత్తూరుముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా ,ఎస్ ఆర్ పురం. గిఫ్ట్ గోల్డ్ నకిలీ చైన్లు మోసపూరితంగా వివిధ నగదు దుకాణాల్లో యాదమరి మండలం చెందిన 10 మంది నిందితులను సి ఐ చంద్రశేఖర్, ఎస్ ఐ శ్రీనివాసరావు చాకచక్యంగా వ్యవహరించి పుల్లూరు క్రాస్ శ్రీలక్ష్మి కుదువ వ్యాపారం దుకాణం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరి వద్ద నుంచి రూపాయలు ఐదు లక్షలు, రెండు ద్విచక్ర వాహనాలు, 117 గ్రాముల నకిలీ చైన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి పుత్తూరు కోర్టుకు తరలించారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

 

Tags:Gift Gold accused 10 arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page