తిరుపతిలోని  వకుళమాత ఆలయ పుష్కరిణి పనులను పరిశీలిస్తున్న -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

0 44

తిరుపతిముచ్చట్లు :

 

తిరుపతిలోని  వకుళమాత ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పుష్కరిణి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు… ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.మంత్రితో పాటు ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాధ్,ప్రజాప్రతినిదులు పొకల అశోక్ కుమార్,డ్వామా పిడి చంద్రశేఖర్,ఏపీఓ మమత,సూరిబాబు,తదితరులు.పాల్గొన్నారు…

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Minister Peddireddy Ramachandrareddy inspects the work of Vakulamata Temple Pushkarini in Tirupati

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page