తిరుపతి సమీపంలోని వడమాలపేట వద్ద చిరుతపులి దాడి

0 24

– దంపతులకు గాయాలు

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

తిరుపతి సమీపంలోని నారాయణవనం సింగిరికోనలోని దేవస్థానంకు ద్విచక్రవాహనంపై వడమాలపేటకు చెందిన సుబ్రమణ్యం , మంజుల దంపతులు బయలుదేరారు. నారాయణవనం సమీపంలోకి పోగా ఆదంపతులపై చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసింది. ఈదాడిలో దంపతులకు తీవ్ర రక్తగాయాలైంది. ఈ సమయంలో కార్లు రావడంతో చిరుతపులి భయపడి వెళ్లిపోయింది. దంపతులు ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పుత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా నేపధ్యంలో జనసంచారం తగ్గిపోవడంతో చిరుతపులులు, ఏనుగులు, బహిరంగంగా సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Leopard attack at Vadamalpet near Tirupati

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page