పుంగనూరులో 26న వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 100

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలోని 31 వార్డుల్లోను సోమవారం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేయించే కార్యక్రమంపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు మెఘావ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా గర్భవతులకు, 45 సంవత్సరాలు పైబడిన వారందరిని ప్రత్యేకంగా పిలుచుకు వచ్చి కేంద్రాలలో వ్యాక్సిన్‌ వేయిస్తామన్నారు. పట్టణంలోని పాఠశాలలు, సచివాలయ కేంద్రాలలో వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తొలివిడత వారికి కూడ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, వలంటీర్లు, అన్నిశాఖల అధికారులు బాగస్వామ్యులుకావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags: Vaccination on 26th Punganur Special Drive – Commissioner KL Verma

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page