పుంగనూరులో 26 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ

0 36

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన సర్పంచ్‌లకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ జెడ్పిసీఈవో ప్రభాకర్‌రెడ్డి, డిపివో దశరథరామిరెడ్డి తో పాటు అన్ని మండలాలకు చెందిన ఎంపిడివోలు, ఈ శిక్షణలో పాల్గొని సర్పంచ్‌లకు పాలన పరంగా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌లు అందరు తప్పక హాజరుకావాలెనని కోరారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Training for Sarpanches from 26 in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page