మంత్రాలయం పుణ్యక్షేత్రంలో దారుణం.!

0 18

కర్నూలు  ముచ్చట్లు :

 

భక్తుని చితకబాదిన సెక్యూరిటీ సిబ్బంది.దర్శనంలో ప్రశ్నించినందుకు దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బంది.కొట్టద్దు,కొట్టద్దు అని ప్రాధేయపడిన వదలని సెక్యూరిటీ.కర్రలు,పైపు,ప్లాస్టిక్ లాఠీతో భక్తునిపై ఐదు,ఆరు మంది సెక్యూరిటీ దాడి.బాధతో అరిచిన వదలని సెక్యూరిటీ సిబ్బంది.డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ప్రత్యేకంగా దర్శనమా అని ఆడిగినందుకు దాడి.దర్శనంలో ప్రశ్నించినందుకు దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బంది.భక్తుడిని కొట్టడంపై వెలువెత్తుతున్న విమర్శలు.దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలని కోరుతున్న భక్తులు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Atrocities in the Ministry Shrine.!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page