10 పైసలతో 40 కిలోమీటర్ల ప్రయాణం

0 37

ముంబాయి ముచ్చట్లు :

 

 

ట్రెండ్‌ మారుతోంది. ఆ ట్రెండ్‌కు తగ్గట్లు మారకపోతే వెనకబడిపోతాం. అది మనుషులైనా..వస్తువులైనా. ప్రపంచ దేశాల్లో ఆర్ధిక సంక్షోభం, దానికితోడు పెరిగిపోతున్న పెట్రో ధరలతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గుచూపుతున్నారు. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష‍్టపడుతున్నారు. వారి ఇష్టాలకు అనుగుణంగా ఆటోమొబైల్‌ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల్ని తయారు చేసే పనిలో పడ్డాయి. తాజాగా నహాక్‌ మోటార్స్‌ సైతం ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారు చేసింది.’గరుడ, జిప్పీ’ అని పిలిచే ఈ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సాంప్రదాయ సైకిల్‌ తరహాలో తొక్కుకుంటూ వెళ్లొచ్చు. అవసరం అనుకుంటే లిథియం అయాన్‌ బ్యాటరీ సాయంతో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఒక్క సారి చార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: 40 km journey with 10 paise

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page