అఖిలభారత బీసీ సంఘ సమావేశం

0 16

తిరుపతి   ముచ్చట్లు:

అఖిలభారత బీసీ సంఘం బడుగు బలహీన వర్గాల పోరాట వేదిక లో భాగంగా తిరుపతి కార్యాలయం నందుఅఖిలభారత బీసీ సంఘం తిరుపతి గౌరవ అధ్యక్షులు లంకపల్లి శ్యామ్ మూర్తి మాట్లాడుతూ , ప్రభుత్వాలు మారినా చట్టాలు మారినా నేడు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎవరైతే ధనవంతులు పలుకుబడి ఉన్న వాళ్లు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగట్లేదు అని ఎద్దేవా చేశారు,
1931వ సంవత్సరంలో జరిగిన కులాల జనగనణ ద్వారా , నేటికీ చట్టాలను అనుసరిస్తున్నారు అలాంటి పథకాలు బడుగు బలహీన వర్గాలు, కింద స్థాయి వరకు చేరడం లేదు .దీనిపైన న్యాయం చేకూరాలని ఎద్దేవా చేశారు,త్వరగా బిసి వర్గాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నూతనంగా జనగననణ రూపొందించాలని డిమాండు చేసారు.

 

- Advertisement -

అఖిలభారత బీసీ సంఘం ఆధ్వర్యంలో పేదవారికి సాయం చేసేందుకు 27వ తేదీ నుంచి ఆగస్టు 3 వరకు “మన చేత -మన కొరకు” అనే కార్యక్రమం ద్వారా , నగరంలోని బడుగు బలహీన వర్గాల వారికి , అన్నదాన కార్యక్రమాలు కనీస అవసరాలను తన వంతు సాయం చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యూగేద్ర ( నాయిబ్రామ్హణ సేవా సంగం జిల్లా అధ్యక్షులు )
రవిచంద్ర ( నాయీబ్రామ్హణ ఉవసేన తిరుపతి అధ్యక్షులు)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్ణ చైతన్య , జిల్లా అధ్యక్షుడు శివ శంకర , జిల్లా ఉపాధ్యక్షుడు శివ ప్రసాదు , మురళి , బాలసుబ్రమణ్యం , తులసి , సతీసు తదితరులు పాల్గొన్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:All India BC Community Conference

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page