అమర వీరులకు నివాళులు

0 18

విశాఖపట్నం  ముచ్చట్లు:
కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ లో విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద వీరమరణం చెందిన సైనికులకు వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ నివాళులు అర్పించారు.  జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద నావికాదళ అధికారులు, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సీన్హా నివాళులు అర్పించారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:Tributes to immortal heroes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page