అమెరికాలో భారతీయ మహిళ సంచలనం

0 17

వాషింగ్టన్ ముచ్చట్లు :

 

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ మహిళ చరిత్ర సృష్టించారు. ఇండియన్ అమెరికన్ నిషా రామచంద్రన్ కాంగ్రెషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఈ నెల 22న సీఏపీఏసీ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిషా రామచంద్రన్ ఎన్నికవ్వడం పట్ల జూడీ చూ హర్షం వ్యక్తం చేశారు. నిషా రామచంద్రన్.. డెమొక్రటిక్ పార్టీ నేత ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా సహాయకురాలిగా పని చేశారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Indian woman sensation in America

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page