ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అందోళన

0 2

రంగారెడ్డి    ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్లో కాంగ్రెస్ శ్రేణులు  ఆందోళనకు దిగాయి.  సాగర్రోడ్డుపై  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి, యంజాల్, ఆధిభట్ల చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, మద్దతు తెలిపిన బీజేపీ, బీఎస్పీ నేతలు బైఠాయించారు. దళిత కౌన్సిలర్ ను కించపరిచిన మున్సిపల్ కమిషనర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన కమిషనర్ ను బర్త రఫ్ చేయాలని డిమాండ్ చేసారు. కమిషనర్ షఫీ ఉల్లా టీఆర్ఎస్ కార్యకర్తలా పని చేస్తున్నారని ఆరోపించారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Congress agitation in Ibrahimpatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page