ఉప్పుటేరులో ఇద్దరు యువకులు గల్లంతు

0 4

ఆకివీడు  ముచ్చట్లు:

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రైల్వే బ్రిడ్జి వద్ద ఉప్పుటేరులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఉప్పుటేరు రైల్వే బ్రిడ్జి వద్దకు సెల్ఫీ దిగేందుకు నలుగురు యువకులు వెళ్లారు. ఈ క్రమంలో  లోకేష్, సాయి అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు ఉప్పుటేరులో పడి గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు నర్సాపురం, ఆకివీడుకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Two young men were lost in the salt flats

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page