ఎయిర్ బైపాస్ రోడ్డులో Bounce Gym ను సందర్శించిన భూమన అభినయ్ రెడ్డి

0 19

తిరుపతి ముచ్చట్లు:

 

ఎయిర్ బైపాస్ రోడ్డులో Bounce Gym ను సందర్శించిన భూమన అభినయ్ రెడ్డి , ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పరుచోకోవచ్చునని, ప్రస్తుతంఉన్న పరిస్థితుల్లో వ్యాయామం అలవర్చుకోవడం ముఖ్యం అని అన్నారు, బౌన్స్ జిం లో నూతన, సరికొత్త విధానాలతో రూపొందించిన విశాలమైన జిం యువకులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇందులో నాయకులు కేతం జయచంద్ర రెడ్డి , జిం స్థాపకుడు సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పలమనేరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన

Tags: Bhumana Abhinay Reddy visiting the Bounce Gym on the Air Bypass Road

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page