కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా

0 19

 

బెంగళూరు    ముచ్చట్లు:

- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు.రాజీనామాపై ఆయన స్పందిస్తూ…….రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా.కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా.75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు.అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా అని అన్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Yeddyurappa resigns as Karnataka CM

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page