కల్పన కలానికి “కలామ్” అవార్డ్

0 11

పెద్దపల్లి   ముచ్చట్లు:

గోదావరిఖనికి చెందిన తుమ్మల కల్పన రెడ్డికి సాహిత్య రంగంలో  అబ్దుల్ కలాం అవార్డ్ దక్కింది. హైదరాబాద్ త్యాగరాజ   సభలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి, మెడ్చేల్ సబ్ కలెక్టర్ ఏనుగు నర్సింహ రెడ్డి చేతుల మీదుగా కల్పన రెడ్డికి సన్మానం చేసి అవార్డును అందచేశారు. పుడమి సాహిత్య సంస్థ నల్గొండ చిలుముల బాల్ రెడ్డి తుమ్మల కల్పన రెడ్డి కల్పన రచనలని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆంతే కాకుండా వల్లూరి ఫౌండేషన్ శ్రీనివాస్ తుమ్మల కల్పనకి వివేకానంద లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందచేశారు. అవార్డుతో తన భాధ్యత ఇంక పెరిగిందనీ, భవిషత్తులో ఇంక మంచి రచనలు సమాజానికి ఒక మంచి సందేశ రూపంలో అందిస్తానని తెలిపారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:”Kalam” Award for Fiction

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page