కూలీలపైకి దూసుకెళ్లిన లారీ

0 8

విజయవాడ ముచ్చట్లు :

 

కూలీలపైకి లారీ దూసుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో చోటుచేసుకుంది. విజయవాడ సమీపంలోని గౌరవరం దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. రహదారి పనులు చేస్తుండగా కూలీలపైకి లారీ ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Larry crashes into porters

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page