గిరిజన ఆణిముత్యంకు  ఘన సన్మానం:ఎమ్మెల్యే పాల్గుణ

0 16

విశాఖపట్నం  ముచ్చట్లు:

హుకుంపేట మండలంలోని గూడ పంచాయతీ, కోడేలి గ్రామానికి చెందిన కిముడు ఆది నారాయణ, నాగరత్నం దంపతుల కుమార్తె కిముడు మోద లావణ్య ఏపీపిఎస్ సిలో గ్రూప్-2 కేటగిరీ, పశు సంరక్షణ శాఖలో  సీనియర్ ఎకౌంట్ గా ఉద్యోగం పొందిన శుభ సందర్బంగా అరకు ఎమ్మెల్యే  చెట్టి పాల్గుణ  వారి  గృహానికి వెళ్ళి గిరిజన అనిముత్వం లావణ్య  ను సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా అరుకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ  మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి, తన విద్యాభ్యాసంలో మేటిగా రాణించి  ఇలాంటి ఉన్నతమైన ఉద్యోగం పొందడం చాల సంతోష  దాయకమని ఆయన అన్నారు .ప్రతి గిరిజన యువత విజయమే లక్ష్యంగా చదువుల్లో రాణించిన లావణ్య వంటి కృషీ పట్టుదల ఆదర్శంగా తీసుకొని, ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హుకుంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మైన్:  రామకృష్ణ స్థానిక సర్పంచ్ సమిడ పూర్ణిమ  వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జర్సింగి సూర్యనారాయణ మాజీ వైస్  ఎంపిపి *బత్తిరి రవిప్రసాద్ సీనీయర్ నాయకులు జన్ని సింహచలం జిల్లా ప్రధాన కార్యదర్శి నైని సత్తిబాబు సాయి కోటి  అనిల్ శివ జగదిష్  తదితరులు పాల్గున్నారు..

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Solid tribute to tribal integrity: MLA Palguna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page