చిలపల్లిలో కరోనా క్యాంపు

0 21

పెద్దపల్లి  ముచ్చట్లు:
పెద్దపెల్లి జిల్లా మంథని మండలం చిలపల్లి గ్రామంలో కరోనా టీక కేంద్రం ఏర్పాటు చేసారు. కరోనా మహమ్మారి సామాన్య ప్రజలను విచ్ఛిన్నం చేస్తున్న  క్రమంలో మంథని మండలం చిల పల్లి గ్రామంలో మెగా కరోనా టీ క కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. కరోనా టీకాను దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరికి  వేయడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి గ్రామపంచాయతీ సిరిపురం చుట్టుపక్కల గ్రామాల నలుమూలల నుండి గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యాధికారి శంకర దేవి,  గ్రామ సర్పంచి కొమ్ము పద్మ  గ్రామపంచాయతీ ఎంపీటీసీ గుమ్మడి సత్యవతి, వార్డు సభ్యులు కూర శ్రీనివాస్ వైద్య అధికారులు ఏఎన్పెం  హారిక,  ఆశా వర్కర్లు జంగిలి పద్మ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు…

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Corona camp in Chilapally

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page