జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గోహత్య పై నిరసనలు

0 7

విశాఖపట్నం    ముచ్చట్లు:
బక్రీద్ పర్వదినాన విశాఖ  ఆంద్ర యూనివర్సిటీ లో జరిగిన గో హత్య పై నిరసనలు వ్యక్తమవుతున్నా యి.దీని లో బాగంగా విశ్వహిందూ పరిషత్, జనసేన ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్  ముఖ ద్వారం వద్ద  గోమాత ను పూజిస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాదా కృష్ణ,గోమాత లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేన  కార్పొరేటర్ మూర్తి యాదవ్,  విశ్వ హిందూ పరిషత్ జిల్లా జాయింట్ సెక్రటరీ పూడిపెద్ది శర్మ గోవుకి పూజలు నిర్వహించారు.ఏయూ ప్రాంగణంలో గోమాత ను చంపి, పూడ్చిపెట్టినా సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ నిర్లక్ష్యం గా వ్యవహరించడం దారుణం అన్నారు. వీసీ తక్షణమే స్పందించి ఖాన్  ని విదుల నుంచి తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:Protests over Janasena corporator Murthy Yadav Gohatya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page