పుంగనూరులో అంగన్‌వాడిల ధర్నా

0 21

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం అంగన్‌వాడి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, స్మా ర్ట్ పోన్లు అందజేయాలని, సర్కూలర్‌ 172ఏ, 12020 ను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags: Anganwadi Dharna in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page