పుంగనూరులో క్లాప్‌ కొట్టారు -దిశ పట్టారు

0 143

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటిలో క్లీన్‌ ఆంధప్రదేశ్‌ క్లాప్‌ను, దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేసే కార్యక్రమాన్ని పట్టణంలో కమినషర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. వార్డుల్లో కౌన్సిలర్లు పూల త్యాగరాజు, లలిత, భారతి, రేష్మా ఆధ్వర్యంలో క్లాప్‌, దిశయాప్‌ కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. అలాగే క్లీన్‌ ఆంధప్రదేశ్‌ చేపట్టాలని , మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. వందల సంఖ్యలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వార్డుల్లో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, మహిళలు కలసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్యాగరాజు మాట్లాడుతూ క్లాప్‌ కార్యక్రమం క్రింద వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, ప్రతి ఇంటి వద్దవెహోక్కలు నాటిస్తామన్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Clapped in Punganur – Directed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page