పుంగనూరులో లాక్‌డౌన్‌ సడలింపు – కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 192

పుంగనూరు ముచ్చట్లు:

 

 

మున్సిపాలిటి పరిధిలో లాక్‌డౌన్‌ను ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలించినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. సోమవారం ఆయన చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి విలేకరులకు తెలిపారు. వ్యాపారస్తులు, ప్రజలు ప్రతి రోజు కరోనా నిబంధనలు పాటించాలని, సాయంత్రం 5 గంటల తరువాత వ్యాపారాలు కొనసాగిస్తే జరిమానాలు విధించి, షాపులు సీజ్‌ చేస్తామన్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Lockdown relaxation in Punganur – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page