పుంగనూరు న్యాయమూర్తి బాబు నాయక్‌ బదిలీ

0 50

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ను ప్రకాశం జిల్లా అద్దంకి కి బదిలీ చేశారు. సోమవారం న్యాయవాదులు వీరమోహన్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో న్యాయమూర్తి బాబునాయక్‌ను ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. ఆయన కరోనా నియంత్రణలో చేసిన సేవలను కొనియాడారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Transfer of Punganur Judge Babu Nayak

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page