బాలీవుడ్ ఆఫర్‌ అందుకున్న రెజీనా?

0 18

ముంబాయి ముచ్చట్లు :

 

రెజీనీ కసాండ్రా.. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ చెన్నై చిన్నది ఈ మధ్యకాలంలో రేసులో వెనకబడింది. ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్‌లో బంపర్‌ ఆఫర్‌ వచ్చిందని సమాచారం. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో రెజీనాను ఫైనల్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. 2005లో ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఛత్రపతి సినిమాను ప్రస్తుతం హిందీలో వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Regina receives Bollywood offer?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page