మహిళలకు రక్షణ కవచంలా దిశ యాప్

0 10

చిత్తూరు  ముచ్చట్లు:

మహిళలకు ఎల్లవేళల రక్షణ కవచంలా దిశ యాప్ రూపొందించబడిందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు అవగాహన కార్యక్రమం సోమవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దిశ యాప్ ద్వారా మహిళల్లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న 5 నిమిషాల్లో వారిని రక్షించడానికి ఈ దిశ యాప్ వాళ్లకి రచనగా ఉంటుందన్నారు ఈ యాప్ లో ఎస్ ఓఎస్ ద్వారా  వీడియో, వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వారికి పోలీసులు సహాయం చేస్తారు.దీనిపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ,  దిశ యాప్ డౌన్ లోడ్ చేసినట్లు పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే శ్రీనివాసులు బి ఎస్ పి సుధాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి  మున్సిపల్ కమిషనర్ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Direction app as a shield for women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page